Most recent articles by:

NEWS DESK

క‌రోనా రూల్స్ భేఖాతార్ చేసిన పాక్ క్రికెట‌ర్‌… రెండో టెస్టుకు అవుట్‌..!

క‌రోనా దెబ్బ‌తో చాలా రోజులుగా ఆగిపోయిన క్రికెట్ మ్యాచ్‌లు మ‌ళ్లీ ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. చాలా క‌ఠిన‌మైన రూల్స్‌, క‌రోనా నిబంధ‌న‌ల‌తో ఇప్ప‌టికే ఇంగ్లండ్ - వెస్టిండిస్ టెస్ట్ సీరిస్ జ‌రిగింది. ఇక తాజాగా...

బిగ్‌బాస్ 4 ప్రోమో… ముస‌లి లుక్‌తో మైండ్ దొబ్బేలా చేసిన నాగార్జున‌

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 4 సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ నెలాఖ‌రు నుంచి బిగ్‌బాస్ 4 సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్టైన్‌మెంట్ ల‌భించ‌నుంది. ఈ...

కంచుకోటలో పుంజుకున్న టీడీపీ…నిలబెట్టేశారు…!

కృష్ణా జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలిచేది. 2014లో సైతం టీడీపీ జిల్లాలో మెజారిటీ స్థానాలు...

ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్‌కు క‌రోనా ఎలా వ‌చ్చిందంటే… !

కరోనా వైరస్ మహమ్మారి దాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇక మ‌న దేశంలో రోజు రోజుకు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క‌రోనా భ‌యం మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి కూడా...

బీజేపీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న తమ్ముళ్ళు… !

ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారినట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో, బీజేపీ కాస్త వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నట్లు...

స్టార్ డైరెక్ట‌ర్‌పై సీనియ‌ర్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. తిట్టాడు.. బెదిరించాడు…

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో అనేక చ‌ర్చ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ న‌టి మ‌హిమా చౌద‌రి సైతం స్టార్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సుభాష్ ఘ‌య్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...

రెండోసారి త‌ల్లి అవుతోన్న స్టార్ హీరోయిన్‌…!

బాలీవుడ్‌లో నిన్న‌టి త‌రం క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్‌ ఖాన్‌ రెండోసారి తల్లి కాబోతున్నారనే వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన ఆమె తండ్రి ర‌ణ‌ధీర్ క‌పూర్ త‌న కుమార్తె ప్రెగ్నెన్సీ...

బిగ్‌బాస్ కాకుండా తార‌క్ చేసిన మ‌రో బుల్లితెర సీరియ‌ల్ పేరేంటో తెలుసా…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం స్టార్ హీరోగా ఉన్నాడు. ఎన్టీఆర్ అటు వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర‌పై బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా చేస్తూ దుమ్ము రేపుతున్నాడు. చిన్న‌ప్పుడు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...