కోహ్లీ ప్రియురాలితో సచిన్ కొడుకు డేటింగ్..సోషల్ మీడియా లో వీడియో వైరల్..

29

క్రికెట్‌ ఆటలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నాడో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాల పాటు కేవలం క్రికెట్‌నే తన ప్రాణంగా భావించిన సచిన్ తన పేరుతో కొన్ని చారిత్రాత్మక రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రిటైర్‌మెంట్ తరువాత సచిన్ తన కొడుకు అర్జున్ టెండుల్కర్‌ను క్రికెట్‌లో రాణింపజేయాలని చూస్తున్నాడు. దీనికితోడు ఇప్పటికే అండర్ 19 క్రికెట్‌లో అర్జున్ టెండుల్కర్ మంచి ప్రదర్శన ఇస్తుండటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.3

5
కాగా సచిన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్‌ను మూటగట్టుకోలేదు. కానీ అర్జున్ టెండుల్కర్ అప్పుడే గాసిప్ రాయుళ్లకు రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతూ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారుతున్నాడు. తాజాగా శ్రీలంకతో అండర్ 19 యూత్ టెస్ట్ సిరీస్‌ను ముగించుకున్న అర్జున్ వెంటనే ఇంగ్లండ్‌లో వాలిపోయాడు. అక్కడ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ డేనియల్ వ్యాట్‌తో కలిసి అర్జున్ లంచ్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డేనియల్ వ్యాట్ మరెవరో కాదు.. గతంలో విరాట్ కోహ్లీని ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’’ అని అడిగింది ఈ అమ్మాయే.
4
ఇప్పుడు ఈమెతో అర్జున్ ఇలా లంచ్ చేస్తూ ఉండటం చూసిన గాసిప్ రాయుళ్లు వివిధ కథనాలతో వార్తలు రాస్తున్నారు. ఏదేమైనా అర్జున్ టెండుల్కర్ ఇలా అడ్డంగా దొరకడం సచిన్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. మరోవైపు ముంబై ఆఫ్‌సీజన్ క్యాంప్‌లో అర్జున్ పేరులేకపోవడంతో ముంబై క్రికెట్ ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.2

1

Leave a comment