Moviesరొమాన్స్ తో అదరగొడుతున్న అర్జున్ రెడ్డి.

రొమాన్స్ తో అదరగొడుతున్న అర్జున్ రెడ్డి.

విజయ్ దేవరకొండ హీరోగా షాలిని హీరోయిన్ గా సందీప్ వంగా డైరెక్షన్ లో వస్తున్న మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా రాధాన్ తన స్వరాలను వినిపించడానికి సిద్ధం కాగా,ప్రణయ్ వంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని ఇవ్వాళా విడుదల చెయ్యడం జరిగింది ఆ వీడియో మీ కోసం…

ఈ సినిమాని పూర్తి రొమాన్స్ టచ్ తో నిర్మించడం జరిగింది…ఈ నెల 25కి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

https://youtu.be/ZM-cJ0fdNdY

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news