Gossipsఆంటీ తో రొమాన్స్ లో మునిగిపోయిన కుర్ర హీరో..

ఆంటీ తో రొమాన్స్ లో మునిగిపోయిన కుర్ర హీరో..

బాలీవుడ్ లో ఓ సీనియర్ హీరోయిన్ తో యువ హీరో నడుపుతున్న ఎఫైర్ హాట్ న్యూస్ గా మారింది. బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్, సీనియర్ హీరోయిన్ మలైకా అరోరాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఎక్కడ చూసినా సరే వీరిద్దరు జంటగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఇద్దరు డీప్ రిలేషన్ లో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు.

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న మలైకా అరోరా అర్జున్ కపూర్ తో కనెక్ట్ అయ్యిందట. వారి విడాకులకు కారణం కూడా అర్జున్ కపూరే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి కుర్రాడు ఆంటీ మోజులో పడి కెరియర్ మీద కూడా పెద్దగా కాన్సెంట్రేట్ చేయట్లేదు అన్నది బీ టౌన్ టాక్.

ఏది ఎలా ఉన్నా కొన్నాళ్లు సరదాగా గడిపి ఎవరి దారి వారు చూసుకుంటారో లేక నిజంగానే ఇద్దరు పెళ్లి చేసుకుంటారో చూడాలి. బాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారిన ఈ లవ్ ఎఫైర్ ఎలా టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news