Gossips" అరవింద సమేత " లేటెస్ట్ ప్రోమో...ఊర మాస్..!

” అరవింద సమేత ” లేటెస్ట్ ప్రోమో…ఊర మాస్..!

అరవింద సమేత సినిమాకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో టీజర్ ను విడుదల చేశారు. 20 సెకెన్ల ఈ ప్రోమోలో సగం సీన్ ఎన్టీఆర్- పూజ హెగ్డే కు సంబంధించి లవ్ ట్రాక్ ను చూపించారు. హెరాయిన్ తమ్ముడికి ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఒక డవుట్ క్లియర్ చేస్తూ హీరోయిన్ కి అర్ధమయ్యేలా లవ్ ట్రాక్ నడుపుతాడు తారక్ . ఇక మరో సగం ప్రోమోలో జగపతి బాబు ఫుల్ లెంత్ డైలాగ్స్ ఎన్టీఆర్ గురించి బ్యాగ్రౌండ్ లో చెప్పడం … ఎన్టీఆర్ ఫైట్ సీన్లో సిక్స్ ఫ్యాక్ బాడీ చూపించడం .. రాయలసీమ యాసలో జగపతి చెప్పే డైలాగుతో ఈ ప్రోమో ముగుస్తుంది. ఒక్క ప్రోమోలో రెండు రకాల షేడ్ లు చూపించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news