Moviesమరో అద్భుతాన్ని సృష్టించిన అరవింద సమేత..!

మరో అద్భుతాన్ని సృష్టించిన అరవింద సమేత..!

స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఆ సినిమా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది ఆ సినిమా మీద సోషల్ మీడియాలో జరిగే డిస్కషన్స్ ను బట్టి చెప్పేయొచ్చు. ఇక కొందరు స్టార్ హీరోల హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయడానికి ఇష్టపడరు. అందుకే సినిమా టైటిల్, కాన్సెప్ట్ కు తగినట్టుగా వారే పోస్టర్స్ డిజైన్ చేస్తారు. ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్ టాలీవుడ్ లో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కే ఉంటారు.

13

14

ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు తారక్. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆల్రెడీ రిలీజ్ అవగా లేటెస్ట్ గా ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి నెట్లో హల్ చల్ చేస్తుంది. ఎన్.టి.ఆర్ ఏ సినిమాకు లేని పాజిటివ్ బజ్ అరవింద సమేత మీద ఏర్పడింది. దానికి దర్శకుడు త్రివిక్రం కూడా ఒక ముఖ్య కారణం కావొచ్చు. ఏది ఏమైనా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినా ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఎన్.టి.ఆర్ లుక్ అదిరిపోయింది. ntr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news