ఎన్టీఆర్ ” అరవింద సమేత ” ఆడియో విడుదల

aravindha sametha audio released

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ” అరవింద సమేత ” ఆడియో కొద్దీ సేపటి క్రితమే విడుదల చేసారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి, ఇక ఈ రోజు విడుదల కానున్న తదుపరి పాటల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయ్.

పూజ హేగ్దే తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించటం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి స్వరాలూ సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి ఈ సినిమాకి రచయిత గా పని చేసారు. ” అరవింద సమేత ” పాటలని కింది లింక్ లో వినండి.

Leave a comment