బీభత్సం సృష్టిస్తున్న 7 డేస్ కలెక్షన్స్..తారకరాముడు తఢాఖా చూపిస్తున్నాడు..!

153

ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్షన్ తో … త్రివిక్రమ్ మార్క్ డైలాగులతో ‘అరవింద సమేత’ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ తో రికార్డులను తిరగరాస్తోంది. సినిమా విడుదలకు ముందునుంచే అంచనాలు బారీగా ఉండడం.. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం అంతే కాక ఈ సినిమా విడుదల సమయానికి దసరా సెలవులు కావడం..సినిమా విడుదలకు దగ్గరలో మరే సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా ఏడు రోజులను పూర్తి చేసుకొని 8 వ రోజు లోకి అడుగు పెట్టింది. అయితే 7వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 82 కోట్ల పైగా కలక్షన్స్ తో హిట్ కొట్టాడు తారక రాముడు. ఒక్క సారి అరవింద సమేత రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారీగా చూసుకుంటే…

నైజాం – 16.64 కోట్లు

సీడెడ్ – 13.50 కోట్లు

ఉత్తరాంధ్ర – 6.58 కోట్లు

నెల్లూరు – 2.17 కోట్లు

కృష్ణ – 4.17 కోట్లు

గుంటూరు – 6.84 కోట్లు

ఈస్ట్ – 4.69 కోట్లు

వెస్ట్ – 3.93 కోట్లు

తమిళనాడు : 1.25 కోట్లు

కర్ణాటక : 9.29 కోట్లు

యూఎస్ : 8.61 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.05 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 3.41 కోట్లు

వరల్డ్ వైడ్ : 82.13 కోట్లు

Leave a comment