Moviesవామ్మో ! అనుష్క ఇలా అయిపోయిందేంటి ..?

వామ్మో ! అనుష్క ఇలా అయిపోయిందేంటి ..?

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్వీటీసైజ్ జీరో సినిమా కోసం చేసిన ప్రయోగం తన కెరీర్ మీదే ప్రభావం చూపించిందిఆ సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందిఒక దశలో ఆమె కెరీర్ ముగిసిపోయింది అనే పుకార్లు కూడా గట్టిగానే వినిపించాయిఈ దశలో ఆమె తన లుక్ మొత్తాన్ని మార్చుకుని కొత్త స్టయిలే లో కనిపించబోతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె ఫోటో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘సైజ్ జీరో‘ సినిమా కోసం ఆ సుందరి బరువు పెరిగి వామ్మో అనిపించేలా తయారయ్యిందిఆ తర్వాత బాహుబలి కోసం సన్నబడటానికి ఆమె ప్రయత్నించినా అది వర్కవుట్ అవ్వలేదుచివరికి టెక్నాలజీ సహాయంతో ఆమె ను సన్నగా చూపించాల్సి వచ్చిందిఇలా అయితే తన సినీ కెరీర్ ముగిసిపోయినట్లే అనుకుందో ఏమో కానీ స్లిమ్ గా మారిపోయింది.

నేను నాజుగ్గా మారానంటూ తాజా ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిందికొత్త అందంతోబాబ్డ్ హెయిర్ తో ఆమె సరికొత్తగా కనిపిస్తోందిఈ ఫొటో కింద ఆమె ఓ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. ‘మంత్రతంత్రాల ద్వారా కలలు నిజ రూపం దాల్చవుఅది సాధ్యం కావాలంటే చెమట చిందించాలికష్టించే తత్వంపట్టుదలదృఢ సంకల్పం అవసరం‘ అని పేర్కొందిఅనుష్క తాజా చిత్రం భాగమతి‘ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందిఅనుష్క స్లిమ్ ఐయిపోయింది కాబట్టి ఇక అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయేమో చూడాలి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news