తన అందాలతో కుర్ర కారుని పిచ్చెక్కిస్తున్న రష్మీ

14

ప్రముఖ నటి రష్మీ, సతీష్ జై జంటగా నటించిన చిత్రం ‘అంతకు మించి’. హారర్ థ్రిల్లర్ కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కానుందని నిర్మాత సతీష్ తెలిపారు. ఈ సినిమాకి జానీ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. దర్శకుడికి ఇదే తొలి చిత్రం కావటంతో చాల జాగ్రత్త గా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో సినిమా లోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సినిమాలో అభిమానులకి కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయని, గతంలో వచ్చిన హర్రర్ సినిమా కథలకు ఈ సినిమాకు చాల మార్పులు ఉంటాయని తెలిపారు దర్శకుడు. ఇక రష్మీ ఈ చిత్రంలో ఎన్నడూ లేనంత గ్లామరస్ గ కనిపించింది. ట్రైలర్ లో తన అందాల ప్రదర్శన ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ హర్రర్ చిత్రం ప్రేక్షకులని ఎంత వరకు బయపెడుతుందో వేచి చూడాలి.

Leave a comment