Gossipsయాంకర్ ఝాన్సీ భర్త రెండో పెళ్లి..షాక్ లో ఝాన్సీ ..!

యాంకర్ ఝాన్సీ భర్త రెండో పెళ్లి..షాక్ లో ఝాన్సీ ..!

బుల్లితెర యాంకర్ గా సుమతో పాటుగా సమానమైన క్రేజ్ తెచ్చుకున్న భామ ఝాన్సీ. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ఝాన్సీ ఆర్టిస్ట్ జోగి నాయుడిని ప్రేమించి పెళ్లాడింది. జోగి బ్రదర్స్ ప్రోగ్రాం తో ఒకరైన జోగి నాయుడు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేస్తుంటాడు. జోగి నాయుడు, ఝాన్సీ ప్రేమించి పెళ్లాడినా వీర్ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.1

ఇద్దరు ఎవరి దారి వారు చూసుకోవడంతో విడాకులు తీసుకుని మరి సెపరేట్ అయ్యారు. ఇద్దరికి ఓ పాప ఉండగా ఆమెను కోర్ట్ ఆదేశాల మేరకు ఝాన్సీ దగ్గరే ఉంచుతున్నారని తెలుస్తుంది. ఇక ఈరోజు జోగి నాయుడు మరో పెళ్లి చేసుకున్నాడు. అన్నవరంలో జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు.

జోగి నాయుడు సొంత గ్రామం అయిన చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను పెళ్లాడాడు జోగి నాయుడు. జోగి నాయుడు ఈ నిర్ణయం కచ్చితంగా ఝాన్సీకి షాక్ ఇస్తుందని చెప్పొచ్చు.
2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news