అరవింద సమేత ” అణగణగనగా ” లిరికల్ వీడియో సాంగ్

7

ఎన్టీఆర్, పూజ హేగ్దే జంటగా నటించిన తాజా చిత్రం ” అరవింద సమేత వీర రాఘవ “. ఈ చిత్రంలోని అనగనగా లిరికల్ వీడియో సాంగ్ ని కొద్దీ నిమిషాల క్రితం రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ పాట వింటుంటే ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా మ్యూజిక్ లవర్స్ అందరికి ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారికి బాగా నచ్చుతుంది అని అర్ధం అవుతుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

ఈ చిత్ర ఆడియో వేడుక సెప్టెంబర్ 20 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. త్రివిక్రమ్ తొలిసారిగా ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment