ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకునేదెలా..!

17

కుర్రాళ్ల మతులు పొగొట్టడమే పనిగా పెట్టుకున్న భామల్లో బ్రిటీష్ భామ అమీ జాక్సన్ ఒకరు. కోలీవుడ్ లో మద్రాసు పట్టడం సినిమాతో ఇండియన్ సినిమాల్లో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇక్కడ సినిమాల్లో చేస్తున్నా అక్కడ కల్చర్ ఫాలో అవుతుంది. కోలీవుడ్ నుండి బాలీవుడ్ ప్రమోట్ అయిన ఈ భామా ఛాన్స్ దొరికితే తన అందాల ప్రదర్శనకు సై అంటుంది. ఇక అమ్మడు ఫోటో షూట్ చూస్తే తట్టుకోవడం కష్టమే.
2
ఏమాత్రం అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనలో పి.హెచ్.డి చేసిన అమీ జాక్సన్ తన బాడీ షేపులతో మైకం కమ్మేలా చేస్తుంది. పాలరాతి శిల్పం లాంటి అందాల ముద్దుగుమ్మ ఈమధ్య తన లవర్ తో ఫోటోలు దిగి ఫ్యాన్స్ ను అలరిస్తుంది. వారానికో ఫోటో షూట్ ఇవ్వకుంటే తన ఫ్యాన్స్ ఫీలవుతారు అనుకుందో ఏమో లేటెస్ట్ ఫోటో షూట్ లో మరింత ఘాటుగా పై అందాలను పూర్తిగా చూపించేసింది అమీ జాక్సన్. 1

అమ్మడి అందం ముందు ఎవరైనా చిన్నబోవాల్సిందె అనేంతలా ఆకర్షిస్తుంది. మరి ఫోటో షూట్ లతో ప్రేక్షకులను డిస్ట్రబ్ చేస్తున్న అమ్మడి ఇంటెస్షన్ ఏంటో అర్ధం కావట్లేదు. అమీ జాక్సన్ హాట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 3

Leave a comment