అమ‌ల‌పాల్ అంత బోల్డ్‌గా… రీజ‌న్ ఇదే..

49

అమలాపాల్ అంటే సంప్ర‌దాయ, ప‌ద్ద‌తైన క్యారెక్ట‌ర్లు చేస్తుంద‌న్న అభిప్రాయం అంద‌రికి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అదే పంథాలో వెళ్లిన అమల ఎక్క‌డా అందాలు ఆర‌బోయ‌కుండా… లిప్‌లాక్ సీన్లు లేకుండా, చిట్టి పొట్టి డ్రెస్సులు లేకుండా సినిమాలు చేసింది. అయితే తాజాగా ఆమె పూర్తిగా బోల్డ్ స్టిల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చే స‌రికి సినిమా వాళ్ల‌కే షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది.

ఈ స్టిల్‌ను చూసిన వారు ఇందులో ఉంది అమ‌ల‌పాలేనా అని ఒక‌టికి రెండుసార్లు చూసి మ‌రీ క‌న్‌ఫార్మ్ చేసుకున్నారు. తాజాగా అమ‌లాపాల్ ర‌త్న‌కుమార్ డైరెక్ష‌న్‌లో ‘ఆడై’ సినిమా చేస్తుంది. ఈ సినిమా పోస్ట‌ర్ ఫ‌స్ట్ టీజ‌ర్‌లో ఒంటిమీద నూలుపోగు లేకుండా క‌నిపించి అంద‌రికి షాక్ ఇచ్చింది. యూత్ ఈ టీజ‌ర్ చూసి సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని ఎగ్జైటింగ్‌తో వెయిటింగ్‌లో ఉన్నారు. ప‌ద్ధ‌తిగా ఉండే అమ‌లా ఇలా బ‌రితెగించేసిందేంటి… ఆమె న్యూడ్ అందాల‌ను చూసి త‌రించేద్దాం అని కూడా కొంద‌రు రెడీ అయిపోయారు.

వెండితెర‌పై బోల్డ్‌గా అమ‌లాను ఎప్పుడెప్పుడు చూడాలా ? అని ఆసక్తి గా ఉన్నారు. అయితే వారి ఆశ నిరాశ కానుంది. సెన్సార్ బోర్డు వాళ్లు ఈ టీజ‌ర్ సీన్ల‌కు క‌టింగ్ పెట్టేశార‌ట‌. అవి సినిమాలో కనిపించబోవని అంటున్నారు. ఎడిటింగ్‌లో వీటిని తొల‌గించార‌ని తెలుస్తోంది. మ‌రి టీజ‌ర్‌లో చూపించి సినిమాకు హైప్ తీసుకువ‌చ్చారు. ఇప్పుడు ఇవి సినిమాలో లేక‌పోతే ప్రేక్షుక‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో ? చూడాలి.

Leave a comment