Newsనా పేరు సూర్య ఫైనల్ కలక్షన్స్.. డిజాస్టర్ కా బాప్..!

నా పేరు సూర్య ఫైనల్ కలక్షన్స్.. డిజాస్టర్ కా బాప్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో లగడపాటి శ్రీధర్ నిర్మించిన సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్ని నటించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా మొదటి షో నుండే డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలక్షన్స్ మీద ప్రభావం చూపించింది.

వరల్డ్ వైడ్ గా 77.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు 50.14 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా నష్టాలు తీసుకొచ్చింది. దాదాపు అన్నిచోట్ల కలక్షన్స్ క్లోజ్ అయ్యాయని తెలుస్తుంది. ఇక ఏరియాల వారిగా నా పేరు సూర్య కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం :12.60 కోట్లు
సీడెడ్ : 6.80 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.30 కోట్లు
గుంటూర్ : 3.90 కోట్లు
ఈస్ట్ : 3.70 కోట్లు
వెస్ట్ : 2.85 కోట్లు
కృష్ణా : 2.65 కోట్లు
నెల్లూరు : 1.64 కోట్లు

ఏపి/టిఎస్ టోటల్ కలక్షన్స్ : 39.44 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 6.60 కోట్లు

ఓవర్సెస్ : 4.10 కోట్లు

వరల్డ్ వైడ్ కలక్షన్స్ : 50.14 కోట్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news