విప్పి చూపించి ఆఫర్లు కొట్టేస్తున్నముద్దుగుమ్మ..

51

ఆదా శర్మ ! హార్ట్ ఎటాక్ సినిమాతో కుర్ర కారు గుండెలకు హార్ట్ ఎటాక్ తెప్పించిన అందాల భామ ఆదాశర్మ గత కొంతకాలంగా … ఆఫర్లు లేక … ఆఫర్లు ఇచ్చే వారి కోసం ఎదురు చూపులు చూస్తోంది. అయినా ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాకపోవడంతో… ఎక్సపోజింగ్ మీదే దృష్టిపెట్టింది.

తన అందాలతో సినీ అవకాశాలు దక్కించుకునేందుకు చూస్తోంది. దీనిలో భాగంగానే… . క్లీవేజ్ షోతో పలు ఫొటో షూట్‌లు చేసింది. గ్లామర్ పాత్రలు చేయడానికి తాను సిద్ధమని బహిరంగంగా చెప్పేందుకు నానా తంటాలు పడింది. ఈ నేపథ్యంలోనే …. ఈ హార్ట్ ఎటాక్ సుందరికి ఓ బడా నిర్మాత నుంచి ఫోన్ వచ్చిందట. తాను చేస్తున్న ఓ పెద్ద ప్రాజెక్టులో ఐటం సాంగ్ చేయమని ఆ నిర్మాత కోరాడట.

అసలే ఆఫర్లు లేక సతమతం అయిపోతున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే ఆ ఆఫర్ కి ఒకే చెప్పేసింది. ఐటెం సాంగ్ అయితే ఏంటి …? ఆఫర్లు ముఖ్యం కదా అనుకుంటూ… ఇప్పుడు ఈ సాంగ్ కోసం ముందు నుంచి కొన్ని సన్నాహాలు మొదలుపెట్టేసింది. ఈ ఐటెం సాంగ్ తో అయినా ఈ సుందరి కెరియర్ మలుపుతిరుగుతుందో లేదో చూడాలి.

Leave a comment