Gossipsమళ్లీ రెచ్చిపోయిన అదా.. బీరుతో బెల్లీ డ్యాన్స్

మళ్లీ రెచ్చిపోయిన అదా.. బీరుతో బెల్లీ డ్యాన్స్

సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నా తన సోషల్ అకౌంట్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి.. హాట్ హాట్ వీడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కించే వారిలో అదా శర్మ టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పాలి. తన అందాలను ఎక్స్‌పోజింగ్ చేస్తూ అమ్మడు చేసే వీడియోలు కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంటాయి. కాగా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్‌ను పెంచుకునేందుకు అదా తన అందాల ఆరబోత చేస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా తాను మాత్రం తన ఫ్యాన్స్‌ కోసం ఏదైనా చేసేందుకు రెడీ అంటోన్న అదా తాజాగా మరో వీడియోతో రెచ్చిపోయింది.

తాజాగా సోషల్ మీడియాలో బెల్లీ డ్యాన్స్ ఛాలెంజ్ బాగా ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఛాలెంజ్‌ను అదా యాక్సెప్ట్ చేసింది. బీరు బాటిల్‌తో బెల్లీ డ్యాన్స్‌ చేసిన అదా.. అదిరిపోయే విధంగా తన నడుమును ఊపుతుండటంతో కుర్రాళ్లు ఈ వీడియోను ఎగబడి చూస్తున్నారు. ముఖ్యంగా ఓపెన్ బ్యాక్‌తో అమ్మడు తన అందాలను చూపించిన విధానం సూపర్బ్ అంటున్నారు యూత్. ఇక బీరు బాటిల్‌తో అదా చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది.

కాగా అదా చేసే ప్రతి వీడియోకు అమ్మడి క్రేజ్ పీక్స్‌కు చేరుకుంటోంది. అంతేకాదండోయ్.. అమ్మడికి అదిరిపోయే రేంజ్‌లో యాడ్ అవకాశాలు వస్తున్నాయి. సినిమాలు లేకపోతేనేం.. సోషల్ మీడియా ఉందిగా చాలు.. అంటోంది ఈ హార్ట్‌ ఎటాక్ బ్యూటీ.

View this post on Instagram

I'm the most fortunate actress who has sooooo much support for all the mad stuff I do and I louuuvee u guys for that 😍😍😍 So this video is on public demand. On the anti smoking video soooo many of u said u wanted an anti alcohol video.so here ! My version 🙃 Don't drink ! This is what will happen to u 👀 . . Kept the craziest vid for last ! So let's start the year off with this . ❤️💕💕💕!!!HAPPY NEW YEAR !!!💕💕💕💕 Tag your friends who u r spending New year with! . I am with @siddheshnakhate , @snehal_uk and @juhi.ali who did my makeup ,hair and styled me for this um…horror dance off with myself ?👻 . . . Also u all ask me to do another horror movie after 1920 and I must in 2019 ! So till then… this is the prequel😜🤣😁… kidding ! This is to make you laugh a little if 1920 scared u too much😘 . . Calligraphy of daru, शराब and alcohol by Adah Sharma 😋

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news