Gossipsమురికి కంపు వీధి 4 గోడల ఇళ్లు..!

మురికి కంపు వీధి 4 గోడల ఇళ్లు..!

మహానటి సావిత్రి బయోపిక్ సినిమా మహానటి ఆమె ప్రస్థానాన్ని తెలియచేసింది. సావిత్రి మీద ఇంకా తెలుగు ఆడియెన్స్ ప్రేమ ఉందని మహానటి సినిమా వసూళు చేసిన కలక్షన్సే చెబుతున్నాయి. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మాహనటి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే సినిమాలో చూపించని సావిత్రి బాల్యం చాలా దారుణంగా ఉండేదట.

తండ్రి చనిపోయాక తల్లి తన అక్క దగరకు సావిత్రిని తీసుకు రాగా మురికి కంపు వీధి, నాలుగు గోడలు ఉన్న ఒకే గదిలో వీరు నివసించే వారట. 1952 ముందు దాకా సావిత్రి బాల్యం గురించి అలా రాసేవారట. కాని ఆమె ఇక తన బాల్యం గురించి ఎవరు నీచంగా రాయొద్ధని చెప్పిందట. ఒకప్పటి హీరోయిన్స్ గా తీసుకునేందుకు అందం, అభినయం రెండు మాత్రమే ఉండేవని ఆ తర్వాత అవి లేకున్నా హీరోయిన్ గా తీసుకుంటున్నారని తన దగ్గరకు సినిమా హీరోయిన్ అవ్వాలని కలలు కన్న వారికి చెప్పిందట సావిత్రి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news