ఎన్టీఆర్ 28 పూనకాలు తెప్పించే వార్త

about ntr 28 film

వరుస విజయాలతో దూసుకుపోతున్న  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు జై లవ కుశ తో  మరో సక్సెస్ వచ్చింది . ఎన్టీఆర్ నట భీబత్సం చూసారు  ఈ చిత్రంలో . రొటీన్ కధకు ఎన్టీఆర్ యాక్షన్ జోడించి  బాక్స్ ఆఫీసునీ షాక్ చేస్తుంది ఈ సినిమా . ఇలాంటి విజయం తర్వాత ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమా త్రివికర్మ శ్రీనివాసది కావడం విశేషం.

ఇప్పుడు హాట్ న్యూస్ ఏంటంటే  ఈ సినిమా మొదట్లో అక్టోబర్ లో షూట్ స్టార్ట్ చెయ్యాలి అని ప్లాన్ చేసినా , త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ సినిమాతో బిజీగా ఉండటంతో  , ఇప్పుడు జనవరి లో స్టార్ట్ కానుంది ఎన్టీఆర్ సినిమా .

కాగా ఈ చిత్రానికి గాను ఎన్టీఆర్ అల్ట్రా స్లిమ్ లుక్ లో కనపడనున్నాడని టాక్ . అందుకోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నాడని , ఏకంగా 20  కిలోల భరువుకూడా తగ్గనున్నాడని సమాచారం. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్నా ఈ చిత్రం 2018 దసరాకు రిలీజ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు .

Leave a comment