బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది

big boss winner

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం మాటీవీ లో ప్రసారం కానుంది , అయితే దానికిగాను ఎన్టీఆర్ తన షూటింగ్ శనివారమే పూర్తిచేసుకోనున్నారు . ఈ గ్రాండ్ ఫినాలే కి మొత్తం 14 మంది పార్టిసిపంట్స్ అటెండ్ కానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది .

అదే రోజు విన్నర్ అనౌన్స్ చెయ్యనున్నారు , దానికిగాను ఓట్లు ప్రక్రియ పెట్టిన విషయం తెలిసిందే . అయితే , ఇప్పటివరకు అత్యధిక ఓట్లు వచ్చినవారిలో టాప్ ప్లేస్ లో ఆదర్ష ఇంకా హరి తేజ వున్నారని తెలిసింది .

హరి తేజ చేసిన స్కిట్లలో బుర్ర కదా మరియు రాణి రుద్రమ దేవి ప్రేక్షకులని బాగా మెప్పించిందనే చెప్పాలి . వాటి దృష్ట్యా ప్రేక్షకులు ఆమెకు అత్యధిక ఓట్లు వేసినట్టు వినికిడి . ఆదర్ష్ తన కూల్ గోయింగ్ నేచర్ తో ఓట్లను కొల్లగొట్టినట్టు తెలిసింది . ఇక మూడవ స్తానం లో శివ బాలాజీ వున్నారు . అర్చన , నవదీప్ లకు తక్కువ ఓట్లు రావడంతో అసలు కంపెటేషన్ లో లేరు.

అసలు విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

Leave a comment