Moviesకధ మళ్లీ మొదటకి వచ్చిందే.. పిల్ల బొక్క బోర్ల పడిందే..!?

కధ మళ్లీ మొదటకి వచ్చిందే.. పిల్ల బొక్క బోర్ల పడిందే..!?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు . ఇప్పటికే అలా జరిగిన దాఖలాలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి . స్టార్ గా ఉన్న హీరో జీరోగా మారడం జీరో గా ఉన్న స్టార్ హీరోగా మారడం రాత్రికి రాత్రి జరిగిపోతుంటాయి. అలాంటి కోవాలోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా . ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి..తెలుగులో మాత్రం మొదటి హిట్ కొట్టింది హ్యాపీడేస్ సినిమాతోనే ..

ఆ తర్వాత తనదైన స్టైల్ లో రాణించిన తమన్నా.. ప్రెసెంట్ మల్లి అదే గడ్డుకాలం ఎదుర్కొంటుంది. ప్రెసెంట్ తమన్న ఖాతాలో పట్టుమంటే మూడు సినిమాలు కూడా లేవు . తెలుగులో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న తమన్న.. బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 లో నట్సితుంది. ఇప్పుడు తెలుగులో కానీ బాలీవుడ్ లో కాని అవకాశాలు దక్కించుకోవాలి అంటే తమన్నాకి ఉన్న రెండే రెండు ఆప్షన్స్ భోళా శంకర్ , లస్ట్ స్టోరీస్ ఈ రెండిట్లో ఏ ఒక్కటి హిట్ అయినా అప్పుడు తమన్నా జీవితం బాగుపడిపోతుంది అని అంతా అనుకున్నారు.

అయితే ఇప్పుడు సినిమా హిట్ అయినా అమ్మడు ఫట్ నే అంటూ టాక్ వినిపిస్తుంది. తమన్నా ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ కాకపోవడంతో సినిమా ఎంత హిట్ అయినా సగం వాటా హీరో ఖాతాలోకే పోతుంది. లస్ట్ స్టోరిస్ హిట్ అయినా అంత వల్గర్ కంటెంటే..సో , తమన్నా ఎక్కువ ఆలోచించకుండా.. లైఫ్ లో ఆలోచించి కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లికి సిద్ధపడితే.. కాజల్ లాగా లైఫ్ మళ్ళీ బాగుంటుందని.. లేకపోతే కెరియర్ పరంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సజిషన్స్ చేస్తున్నారు. దీంతో ఏదో ఊహించి ఏదో అనుకున్న తమన్నా బొక్క బోర్ల పడిందే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news