Moviesఅనుపమ కు కూడా ఆ దోమ కుట్టిందా..? ఇక ఆపడం కష్టమే...

అనుపమ కు కూడా ఆ దోమ కుట్టిందా..? ఇక ఆపడం కష్టమే గురూ..!!

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు ఆ దోమ కుట్టిందా..? అంటే అవునని అంటున్నారు తెలుగు సినీ విశ్లేషకులు . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది . అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అ ఆ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ లో మెరిసి నటించి అల్లరించిన అనుపమ ఆ తర్వాత సినీ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాలా ..

తనదైన స్టైల్ లో రాణిస్తూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంటుంది అనుపమ పరమేశ్వరన్. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . కార్తికేయ 2 తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్.. 18 పేజీ ..బటర్ఫ్లై సినిమాలతో మంచినటిగా పేరు సంపాదించుకుంది. కాగా ఇలాంటి క్రమంలోనే అమ్మడుకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

అయితే నిన్న మొన్నటి వరకు అనుపమ పరమేశ్వరన్ బాలీవుడ్ అంటే మండిపడేది . ఎక్స్పోజింగ్ చేస్తారు ..ఎక్కువగా రొమాంటిక్ సీన ఉంటాయి అంటూ ఫైర్ అయ్యేది ..కానీ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్గా బాలీవుడ్ బడా సంస్థతో టైప్ అయినట్లు తెలుస్తుంది . ఆ సంస్థ నిర్మించబోతున్న సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోని అమ్మడు ఈ సినిమాకి ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అనుపమకి కూడా రెమ్యూనరేషన్ అనే పిచ్చి దోమ కుట్టిందని ..ఇక అనుపమను ఆపడం ఎవరి తరం కాదు అంటున్నారు కొందరు జనాలు . చూడాలి మరి తెలుగులో పద్ధతిగా నటించిన అనుపమ బాలీవుడ్ లో ఏ మేర నటించి సక్సెస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news