Moviesఫైనల్లీ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో నిఖిల్..రీయల్ సెలబ్రేషన్స్ స్టార్ట్..!!

ఫైనల్లీ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో నిఖిల్..రీయల్ సెలబ్రేషన్స్ స్టార్ట్..!!

టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న నిఖిల్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. హ్యాపీ డేస్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిఖిల్.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు . అంతేకాదు ఒకానొక టైంలో నిఖిల్ కెరియర్ ప్లాప్ అయిపోయింది అని .. ఇక ఎదగలేదని ఎంతోమంది జనాలు ఆయన కెరియర్ పై ఘాటుగా స్పందించారు . హ్యాపీడేస్ సినిమా హిట్ అయిన తర్వాత నిఖిల్ అందుకే కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి .

 

అయితే ఆ కథలో కంటెంట్ లేకపోవడం వల్ల నిఖిల్ వాటిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . కాగా ఆ తర్వాత స్వామి రారా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ .. కార్తికేయ సినిమాతో మరో హిట్ ని అందుకున్నాడు. కాగా రీసెంట్గా రెండు బ్యాక్ టు బ్యాక్ వరుస బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్ . కార్తికేయ టు తో పాన్ ఇండియా వైడ్ గా చరిత్ర సృష్టించిన నిఖిల్ .. ఆ తర్వాత వెంటనే 18 పేజీస్ అంటూ కూల్ అండ్ క్లాసిక్ హిట్ ను అందుకున్నాడు.

కాగా ఇలాంటి టైం లో నిఖిల్ కి సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . రీసెంట్గా నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో వెకేషన్ కి చెక్కేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ జంట రెండో సారి హనీమూన్ కి వెళ్ళింది అని కామెంట్స్ చేస్తున్నారు జనాభా. అంతే కాదు గతంలో వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటికి చెక్ పెడుతూ అవి ఫేక్ అంటూ తేల్చేసి అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు హీరో నిఖిల్. ఏది ఏమైనా రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత ఇలా భార్యతో రియల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న నిఖిల్ త్వరలోనే అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news