Moviesవరలక్ష్మి శరత్ కుమార్‌కు న్యూడ్ ఆఫ‌ర్ ఇచ్చిన స్టార్ డైరెక్ట‌ర్‌... దిమ్మ‌తిరిగే...

వరలక్ష్మి శరత్ కుమార్‌కు న్యూడ్ ఆఫ‌ర్ ఇచ్చిన స్టార్ డైరెక్ట‌ర్‌… దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్‌తో వాయించేసిందా…!

వరలక్ష్మీ శరత్ కుమార్‌ను చూస్తే మాంచి మాసీవ్ హీరోయిన్ అనిపిస్తుంది. ఆమె ఫిజిక్ గానీ, ఆటిట్యూడ్ గానీ చూస్తే సీనియర్ హీరోలకి కమర్షియల్ హీరోయిన్‌గా సెట్ అవుతుంది. తమిళంలో మాస్ హీరోయిన్‌గా, గ్లామర్ క్వీన్‌గా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అక్కడ వరలక్ష్మీ చేసిన కొన్ని హాట్ అండ్ గ్లామర్ రోల్స్ చూస్తే ఒక ఏజ్ నుంచి ఉబలాటం ఉండేవారికి చమటలు పట్టాల్సిందే.

బొద్దుగా ఉండే వరలక్ష్మీ శరత్ కుమార్.. భారీ ఎద అందాలతో తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలను చేసి కుర్రకారుకి మతిపోగొట్టింది. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ ఇంకా వరలక్ష్మీ ఓల్డ్ పిక్స్‌ను షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే, తమిళంలో సమంత, తమన్నా, శృతి హాసన్, నయనతార, త్రిష, హన్షిక లాంటి క్రేజీ హీరోయిన్స్ వల్ల తనకున్న పాపులారిటీ కాస్త తగ్గింది.

అలాంటి సమయంలో వరలక్ష్మీ ..గ్లామర్ పాత్రల కోసం ఎదురుచూడకుండా, అలాంటి పాత్రలు రావడం లేదని బాధపడకుండా హుందాతనంతో కూడిన పాత్రలు వస్తే ఒప్పేసుకుంది. అదే అనూహ్యంగా వరలక్ష్మీ కి బాగా కలిసివచ్చింది. అంతేకాదు, ఇప్పుడు తెలుగులో అద్భుతమైన పాత్రలను చేసే అవకాశాలను తెచ్చిపెట్టాయి. క్రాక్, నాంది సినిమాలతో ఒక్కసారిగా తెలుగులో బాగా పాపులర్ అయింది వరలక్ష్మీ.

అయితే ఆమెకు హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గుతున్న టైంలో ఓ కోలీవుడ్ స్టార్ సెమి న్యూడ్ రోల్ ఆఫ‌ర్ చేశాడ‌ట‌. ఇందులో చేస్తే మంచి రెమ్యున‌రేష‌న్ కూడా ఇప్పిస్తాన‌ని రిక్వెస్ట్ చేశాడ‌ట‌. నీకు ఈ రోల్స్ త‌ప్పా హీరోయిన్ల‌కు పేరు తెచ్చే రోల్స్ క్రియేట్ చేసే స‌త్తా లేదా అని వ‌ర‌ల‌క్ష్మి మొఖం మీద చెప్పుతో కొట్టిన‌ట్టు ఆన్స‌ర్ చేయ‌డంతో ఆ డైరెక్ట‌ర్ బిత్త‌ర‌పోయాడ‌ట‌.

ఆ తర్వాత సమంత నటించిన యశోద, బాలయ్య నటిస్తున్న సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్ చేసింది. అలాగే తమిళంలోనూ ఇలాగే చాలా బిజీగా ఉంది. అప్పుడు గనక వల్గర్ పాత్రలనే చేస్తూ ఉంటే ఇప్పుడు ఇలా తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు దక్కేవి కావు. అందరూ వరలక్ష్మిలాగా ఆలోచిస్తే కెరీర్ గ్యారెంటీగా ఇంకోలా ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news