Moviesబాల‌య్య ' అఖండ 2 ' ... అక్క‌డ తాండ‌వం చేస్తోన్న...

బాల‌య్య ‘ అఖండ 2 ‘ … అక్క‌డ తాండ‌వం చేస్తోన్న బాల‌య్య‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 తాండ‌వం. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న మాస్ స్టైల్లో తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై క‌నివినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. అఖండ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 వ‌స్తుండ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల హైప్ మామూలుగా లేదు.Akhanda 2 teaser: Nandamuri Balakrishna's 'cringe' scenes leaves internet  divided: 'Even Bhojpuri cinema is ashamed' | Mintఇక చాలా గ్రాండ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా.. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్ అంచ‌నాలు పెంచేసింది. ఇక అఖండ 2పై లేటెస్ట్ అప్‌డేట్ వ‌చ్చేసింది. త‌ర్వాత షెడ్యూల్ ప్ర‌యోగ‌రాజ్‌లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. రెండు వారాల పాటు అక్క‌డే షూటింగ్ జ‌రుగుతోంది.Akhanda 2 : అఖండ 2లో బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే - NTV  Teluguఇక ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Latest news