సాధారణంగా మనిషికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది . కొందరికి పుస్తకాలు చదవడం.. కొందరికి బ్యూటీ పిచ్చి.. మరికొందరికి సినిమాలు చూడడం.. మరికొందరికి పాటలు వినడం ..మరికొందరికి మందు తాగడం .. సిగరెట్ తాగడం మరికొందరికి అమ్మాయిల గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందడం. ఇలా రకరకాల పిచ్చులు ఉంటాయి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువైపోయిన కారణంగా కొత్త కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/12/8b963ac1-71bc-44c3-8fe4-92438e0ddd31-1024x881.jpg)
అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే స్టార్ హీరోకి మాత్రం వెరైటీ పిచ్చి . ఇతడు ఇండస్ట్రీలో మంచి హీరో . స్టార్ అని చెప్పలేము కానీ నటించిన కొన్ని సినిమాలలో బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు . అయితే అతగాడికి సెక్స్ కోరికలు ఎక్కువట . ఎంతలా అంటే హీరోయిన్ తో షాట్ రెడీ అన్నప్పుడు ఆయన ఎమోషనల్ సీన్స్ లో కూడా అలాంటి ఫీలింగ్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారట .
హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పై టచ్ చేస్తూ షూటింగ్ టైంలో పైశాచిక ఆనందాన్ని పొందుతాడట. ఆశ్చర్యమేంటంటే సినీ షూట్ కంప్లీట్ అయ్యాక ఆ హీరోయిన్ తో దూరంగానే ఉంటారట . కానీ సీన్ షూట్ చేసేటప్పుడు మాత్రం హీరోయిన్ ని పిండి పిండి నలిపేస్తారట. ఎమోషనల్ హగ్ లో కూడా ఆయన సెక్సువల్ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేసే విధంగా తన బాడీని మార్చేసుకుంటారట.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/12/796ff1a9-2d1a-4db4-a7aa-c734f2e6923c.jpg)
దీనంతటికీ కారణం ఆయనకున్న సెక్సువల్ ఫీలింగ్సే అంటున్నారు జనాలు . మరికొందరు ఆ హీరో ఇంత దుర్మార్గుడా ..? అంటూ షాక్ అయిపోతున్నారు. పైకి చాలా పద్ధతిగా కనిపించే ఈ హీరో పలువురు హీరోల సినిమాలలో సెకండ్ లీడ్ గా కూడా నటించాడు . ప్రజెంట్ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు.. తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు..!!