Gossips40 వేలకే ఆన్‌లైన్‌లో అపూర్వ బేరం..?

40 వేలకే ఆన్‌లైన్‌లో అపూర్వ బేరం..?

తెలుగులో చిన్న చితకా రోల్ చేసుకుంటూ వచ్చిన అపూర్వ చిన్న హీరోల సినిమాల్లో తల్లిగా కూడా చేసింది. చూడటానికి హాట్ లుక్స్ తో కనబడే అపూర్వ ఫోటోతో ఓ డేటింగ్ వెబ్ సైట్ డబ్బులు రాబడుతుంది. అపూర్వ ఫోటో ను ఆ వెబ్ సైటులో పెట్టి ఆమెకి రేటు కట్టేశారు. 40వేలకు అపూర్వ అంటూ ఆ డేటింగ్ వెబ్ సైట్లో ఉంది. దీన్ని గుర్తించిన అపూర్వ వారిపై ఫిర్యాదు చేసింది.

లొకాంటో అనే డేటింగ్ వెబ్ సైట్ లో ఫోటోలు పెట్టి మరి రేటు ఫిక్స్ చేస్తారు. దీనిలో మెంబర్ షిప్ తీసుకున్న వారికి కొందరి ఫోటోలు సెండ్ చేస్తారు. అయితే ఇలాంటి వారి వల్ల సినిమా వాళ్లకు చెడ్డ పేరు వస్తుంది. వ్యక్తిగతంగా అపూర్వ ఎలాంటిది అన్నది పక్కనపెడితే తన ఫోటోతో డేటింగ్ బేరాలాడుతున్న ఆ వెబ్ సైటుపై కేసు పెట్టింది అపూర్వ. యాక్షన్ లోకి దిగిన పోలీసులు ఆ వెబ్ సైటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news