Movies40 ఏళ్ల వయసులో కూడా అమ్మడు ఏమాత్రం తగ్గట్లేదు..!

40 ఏళ్ల వయసులో కూడా అమ్మడు ఏమాత్రం తగ్గట్లేదు..!

అందాల తార ఐశ్వర్య రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాజూకైన అందాలతో అమ్మడు మిస్ వరల్డ్ కిరీటాన్ని సైతం అందుకుంది. 1997లో ఇరువుర్ సినిమాతో సిని కెరియర్ ప్రారంభించిన ఐశ్వర్య రాయ్ ఈ ఇయర్ వచ్చిన ఫన్నీ ఖాన్ సినిమాతో దాదాపు 50 సినిమాలకు అటు ఇటుగా సినిమాలు చేసిన ఐశ్వర్య కుర్ర హీరోయిన్స్ తో సమానంగా హాట్ స్టిల్స్ తో అదరగొడుతుంది. కేవలం సినిమాలే కాదు ఈమధ్య ఫోటో షూట్స్ తో ఐశ్వర్య అందాల ప్దర్శన ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుంది.

బచ్చన్ ఫ్యామిలీ కోడలిగా ఓ పక్క తన హుందాతనం చూపిస్తూ మరో పక్క తన ఫ్యాన్స్ కోసం హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది ఐశ్వర్య రాయ్. 40 ఏళ్ల వయసులో కూడా తన మెరుపులు ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. అందానికి కేరాఫ్ అడ్రెస్ అయిన ఐశ్వర్య రాయ్ పెళ్లి తర్వాత కొద్దిగా సైలెంట్ గా ఉన్నా ఈమధ్య మనసు మార్చుకుని మళ్లీ విచ్చల విడి అందాల ప్రదర్శనకు సై అంటుంది. 2016లో వచ్చిన ఏ దిల్ హై ముష్కిల్ లో కూడా ఐశ్వర్య అలరించింది.

1544772552-aish_mag_shoot_final

పాలరాతి అందంగా ప్రేక్షకుల మనసులు గెలిచిన ఈ అమ్మడు ఈ రేంజ్ లో హాట్ స్టిల్స్ ఇచ్చి చాలా రోజులు అయ్యింది. ఇలా ఆమెను ప్రేరేపించిన వారికి ఆమె ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. కొత్త హీరోయిన్స్ ఎంతమంది వచ్చినా ఐశ్వర్య అందం ముందు నిలబడలేరని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత ఇన్నాళ్లు పద్ధతిగా కనిపించిన ఐశ్వర్య సడెన్ గా ఇలా గ్లామర్ షో చేయడం వెనుక రహస్యం ఏంటో తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news