Moviesబ‌న్నీకి సిస్ట‌ర్ ఆ స్టార్ హీరోయిన్‌...?

బ‌న్నీకి సిస్ట‌ర్ ఆ స్టార్ హీరోయిన్‌…?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అని అభిమానులు ఒక్క‌టే ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా గురించి మ‌రో క్రేజీ రూమ‌ర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ నటించనుంద‌ట‌. పైగా ఆమె ఈ సినిమాలో బన్నీకి సిస్టర్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర చాలా ఎమోష‌న‌ల్‌గా కూడా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌ట‌.Police Complaint On Allu Arjunఇక‌ నజ్రియా నజీమ్, బన్నీకి సిస్టర్ రోల్‌లో క‌నిపిస్తే మాత్రం ఆ కాంబినేష‌న్ అదిరిపోతుంద‌నే చెప్పాలి. ఇక బ‌న్నీ కోసం అట్లీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ న‌డిచే ప‌వ‌ర్ ఫుల్ స్క్రిఫ్ట్ రెడీ చేశాడ‌ట‌. సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉంటార‌ట‌.

Latest news