Moviesఏంటి సౌందర్య ఇంతకు తెగించిందా ..అమ్మో ఆ స్టార్ డైరెక్టర్ కాపురంలోనే...

ఏంటి సౌందర్య ఇంతకు తెగించిందా ..అమ్మో ఆ స్టార్ డైరెక్టర్ కాపురంలోనే మంట పెట్టిందిగా..!

ఏంటి దివంగత అగ్ర నటి సౌందర్య తెలుగు సినిమాకు మరో మహానటి .. తన ముఖంలో తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటుంది. తెలుగు, తమిళ్ ,కన్నడ, స్టార్ హీరోలా సరసనా నటించిన సౌందర్య గ‌తంలో ఓ స్టార్ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పట్టిందా .. ఇంతకీ ఆ హీరోయిన్ ఆ స్టార్ డైరెక్టర్ కాపురంలోకి సౌందర్య ఎందుకు వెళ్ళింది .. ఈ హీరోయిన్ వల్ల వారికి ఎందుకు గొడవలు వచ్చాయి అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం .ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఈ హీరోయిన్ వల్ల ఎందుకు వాళ్లు విడిపోయే స్టేజ్ కి వచ్చారు. అనే విషయం తెలుసుకుందాం..

Antahpuram Movie: అంతఃపురం సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నోడు  గుర్తున్నాడా ?.. ఇప్పుడెలా ఉన్నాడంటే.. - Telugu News | Do you remember  Soundarya and Sai Kumar's movie ...ఎన్నో సినిమా లలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందంతో అందరినీ కట్టి పడేస్తు ఉండేది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీ లో నటిగా రాణించి ఎన్నో కోట్లను కూడగట్టుకుంది. కానీ వాటిని అనుభవిద్దాం అనుకునే సమయంలో ఆమె మరణించడం ఎంతో విషాదకరమైన వార్త .. అయితే అలాంటి సౌందర్య చనిపోయి మరి కొద్ది రోజులు ఆగితే రెండు శతాబ్దాలు పూర్తి అవుతుంది. అయితే తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఆ విషయం ఏమిటంటే కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన అంతఃపురం సినిమాలో సౌందర్య నటన చాలా అద్భుతంగా ఉంది.Krishna Vamsi: కృష్ణవంశీ.. చెడ్డీగ్యాంగ్‌ లాంటి మూవీ చేయండి: దర్శకుడు  ఏమన్నారంటే | krishna-vamsi-sweet-reply-to-netizenఈ సినిమాలో సౌందర్య కు జంట‌గా సాయికుమార్ నటించాడు. ప్రకాశ రాజ్ , జగపతిబాబు వంటి సీనియర్ హీరోస్ ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాలో సౌందర్య నటన చాలా బాగుంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ నీ రమ్యకృష్ణ ఈ పాత్రలో బాగుంటుందేమో అని అడిగారు. దానికి రమ్యకృష్ణ గొడవ పడింది అని కృష్ణవంశీని అడిగితే కొంచెం కోపం వచ్చే విధంగా ఆమెను అడిగి తెలుసుకోండి అని చెప్పారు. రమ్యకృష్ణ నాకు ఎందుకు ఈ పాత్ర ఇవ్వలేదు అని అడిగిందని అనే వార్తలు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలా సౌందర్య పాత్ర కారణంగా కృష్ణవంశీ రమ్యకృష్ణులు గొడవ పడ్డారు.

Latest news