టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. చాలామంది స్టార్ హీరోస్ ,హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలను మొదలు పెడుతున్నారు. అలాగే చాలామంది లవ్ ఎఫైర్స్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. అయితే ఎక్కువగా హీరో, హీరోయిన్స్ ప్రేమలో మునిగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. చాలామంది బ్యూటీలు ప్రేమలో మునిగిపోతున్నారు. కొంతమంది అయితే బిజినెస్ మ్యాన్ ల తో లవ్ ఎఫైర్స్ కొనసాగిస్తుంటే మరికొంతమంది మాత్రం తమ తోటి హీరోలతో ప్రేమలో మునిగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రేమలో పడ్డ ఓ క్రేజీ బ్యూటీ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డట్లు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి .ఈ హీరోయిన్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంటున్న.. ఈ హీరోయిన్ అప్పుడే హీరోతో ప్రేమలో పడడం అది కూడా ఓ సీనియర్ హీరో తో లవ్ లో ఉన్నారని నెగిటివ్ టాక్ వినిపిస్తుంది.ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ కెరియర్ లో ముందుకు దూసుకుపోతుంది. బ్యూటీ కెరియర్ క్లోజ్ అయినట్లేనా అంటూ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ యంగ్ హీరోయిన్ ఎవరు..? తను ప్రేమించిన సీనియర్ హీరో ఎవరు.? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పేరు ఓ రేంజ్ లో మారుగిపోతుంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్’ నిధి అగర్వాల్’. ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారును హోరెత్తిస్తుంది. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన’ సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అభిమానులను అంతగా ఆకర్షించలేకపోయింది.
తరువాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా తనకు నిరాశనే మిగిల్చింది. ఇక ఈ హీరోయిన్ కి అవకాశాలు రావడమే కష్టం కదా అని అనుకున్నారు. ఆ తరువాత డైనమిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన’ ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా తనకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది.స స్మార్ట్ శంకర్’ సినిమాలో నిధి అందాలకు కుర్ర కారు ఫిదా అయిపోయారు. ఈ సినిమా హిట్ అయినా కూడా నిధికి అంతగా ఆఫర్స్ రాలేదు. హీరో అశోక్ గల్ల నటించిన ‘హీరో’ అనే సినిమాలో కూడా నటించింది .ఈ బ్యూటీ వరుసగా రెండు భారీ సినిమాలను చేస్తుంది . ఇద్దరు బడా స్టార్స్ సినిమాలో ఛాన్స్ అందుకుంది నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న’ ది రాజా సాబ్’ సినిమాలో ను కూడా నటిస్తుంది. ఇప్పుడు నిధి అగర్వాల్ తమిళ్ హీరో శింబు తో లవ్ లో ఉందని తెగ వైరల్ అయినా విషయం తెలిసిందే. నీధి రూమర్స్ ను అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నిధి , శింబు ప్రేమాయణం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో టీ నగరంలోని శింబు ఇంటికి నిధి వచ్చిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరి కుటుంబాలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారంట. అంతేకాక ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. అంటూ వార్తలు మరొక సారి ఫిలిం వర్గాలలో ట్రెండ్ అవుతుంది..!! అదే జరిగితే శింబుని పెళ్లి చేసుకుంటే లైఫ్ మటాష్ అవుతుందని కొందరు అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ తెలుగు బ్యూటీ .. కెరీర్ మటాష్ అంటున్న ఫ్యాన్స్..!
