మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు .. అయితే వారిలో చాలామంది త్వరగా పెళ్లి చేసుకున్నారు .. ఇలా హీరోలు పెళ్లి చేసుకున్న తర్వాత చేసిన మొదటి సినిమా పైనే ఎంతో ఆసక్తిగా ఆ సినిమా చేస్తూ ఉంటారు .. ఎందుకంటే పెళ్లి తర్వాత ఏ హీరో సక్సెస్ అయ్యారు ? ఎవరు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు ఇలా చాలా వాటి గురించి ప్రేక్షకులు తెగ మాట్లాడుకుంటున్నారు .. ఇప్పుడు మన టాలీవుడ్‌లో పెళ్లి తర్వాత సక్సెస్ అయిన హీరోలు ఫెయిల్యూర్ అయిన హీరోల గురించి ఓ చిన్న స్టోరీ ఇక్కడ చూద్దాం .అయితే మన టాలీవుడ్ లో ఉన్న కేజీ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత చేసిన మొదటి సినిమా ఏంటో ఇక్కడ ఒకసారి చూద్దాం . ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ అని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నటించిన మొదటి సినిమా కొమరం పులి .. ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది ..
అలాగే పవన్ రేణు దేశాయ్ తో విడాకులు తర్వాత అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్న తర్వాత గోపాల గోపాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . అయితే ఈ సినిమా హిట్ అందుకుంది . ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ను 2012 లో పెళ్లి చేసుకున్నారు .. వీరి పెళ్లి తర్వాత నాయక్ సినిమా రిలీజై సూపర్ హిట్ అందుకుంది . ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రణతి ని 2012 లో పెళ్లి చేసుకున్నారు .. వీరి పెళ్లి తర్వాత ఊసరవల్లి మూవీ రిలీజ్ కాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది .