Moviesవీరమల్లు రాక అనుమానమేనా ? పవన్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్...

వీరమల్లు రాక అనుమానమేనా ? పవన్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు .. అయితే ఇప్పుడు ఆయన చేయవలసిన సినిమాలకు పవన్ టైం ఇవ్వలేకపోతున్నారు .. మొన్నటి వరకు హరిహర వీరమల్లు ఓజి సినిమా షూటింగ్లో కొంత పాల్గొన్నారు .. తర్వాత ఇతర రాష్ట్రాలు ఎన్నికల కారణంగా రాజకీయ కారణాలతో పవన్ సినిమా షూటింగ్లకు టైమ్ ఇవ్వలేకపోయాడు .. ఇప్పుడు అనారోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాడు ..బ్లాక్ మనీని వైట్ చేయటానికే 'హరి హర వీరమల్లు'?పవన్ పై దిల్ రాజు కంప్లైంట్?  బన్నీ గురించి కూడా... - Is Hari Hara Veera Mallu is made to convert Pawan  black money into - Asianet ...అయితే వచ్చే నెలలో పవన్ నటిస్తున్న హరి హర వీరమల్లు మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది .. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్టు క్లారిటీ వచ్చింది . ఈ సినిమాను మార్చు 28 రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర‌ యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. రెండో పాటకు సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు . ఈ పాటను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ కు మరో 40 రోజుల సమయం ఉంది .. ఇదే సమయంలో ఫస్ట్ అఫ్ రీ రికార్డింగ్ తో సహా రెడీ అని తెలుస్తుంది .. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ తీయాల్సి ఉంది అందుకోసం పవన్ డేట్లు కావాలి ..HariHara VeeraMallu : వీరమల్లు మాట వినాల్సిందే .. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న  ఫస్ట్ సింగిల్ | Power star pawan kalyan's hari hara veera mallu Movie first  song Maata Vinaali released - Telugu Filmibeatఅయితే ఇక్కడ పవన్ ఇప్పట్లో షూటింగ్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు .. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి . ఇక ఇప్పుడు పవన్ ఇంకా బిజీ . మార్చ్ రెండో వారంలో డేట్ ఇచ్చిన అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేస్తారా ? అనేది మాత్రం అనుమానం .. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైంది పవన్ ని తెరపై చూసి చాలా సంవత్సరాలవుతుంది వీలైనంత త్వరగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని పవన్ అభిమానులు కూడా కోరుతున్నారు . అలాగే పవన్ హరిహర వీరమల్లకు మోక్షం కలిగించాలని అభిమానులు కోరుతున్నారు. మరి డిప్యూటీ సీఎం అభిమానుల కోరిక నెరవేర్చతర లేదో చూడాలి.

Latest news