Moviesసీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే.. ?...

సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే.. ? అసలు ఎవరు ఊహించరు..!

చిత్ర పరిశ్రమలో ఉండే పెద్దలతో కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగే స్పెషల్ మీటింగ్ అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేపుతుంది .. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖులతో భేటీ అవ్వనున్నారు.. మరికొద్ది గంటలోనే ఈ సమావేశం కమాండ్‌ కంట్రోల్ రూమ్ సెంటర్లో నిర్వహించనున్నారు .. FDC చైర్మన్‌ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు ..


ఈ సమావేశానికి అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్‌ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ వంటి వారు హాజరవుతారు .. ముఖ్యమంత్రితో సమావేశానికి హీరోలు తరఫున వెంకటేష్‌, నితిన్‌, వరుణ్‌ తేజ్‌, కిరణ్‌ అబ్బవరం, శివబాలాజీ హాజరయ్యేఅవకాశం ఉంది.. దర్శకుల నుంచి వీరశంకర్, త్రవిక్రమ్ , సాయి రాజేష్ , హరీష్ శంకర్ , అనిల్ , బాబి , వంశీ వస్తారని అంటున్నారు. ఇక రీసెంట్గా ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు అల్లు అర్జున్ అరెస్ట్ విషయాలపై సిని ప్రముఖులు రేవంత్ రెడ్డితో చర్చించునున్నారు.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమాన హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ వాదించుకుంటున్నారు .. అయితే గతంలో కొన్న ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన హీరో గురించి రేవంత్ మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి తనకి ఇష్టమైన హీరో గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు .. ఇప్పుడైతే సినిమాలు పెద్దగా చూడటం కుదిరితే లేదు కానీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తనకి ఇష్టమైన హీరో అని ఆయన చెప్పారు .. ఎంగేజ్ లో ఉన్నప్పుడు కృష్ణ సినిమాలు బాగా చూసేవాడ్ని అయిన అన్నారు .. అలాగే అందుకు సంబంధించిన వీడియోలు మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Latest news