టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు చేసినవి తక్కువ సినిమాలు అయినా ప్రేక్షకుల మనసులో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతారు. అలాంటి వారిలో దివంగత ఉదయ్ కిరణ్ సినిమా హీరోయిన్ అనిత ఒకరు. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా అబ్బాయిల కలల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.ఆ తర్వాత కొన్ని ఛాన్సులు వచ్చినా స్టార్ హీరోయిన్గా ఎదగ లేకపోయింది. 2013లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన అనిత… తన పూర్తి సమయాన్ని తన భర్తకి కేటాయించింది. ప్రస్తుతం అనిత వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో పర్ఫెక్ట్గా తన బాడీ మెయింటైన్ చేస్తూ వస్తోంది.సోషల్ మీడియాలో తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే అనితపై ఓ వార్త ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ తనకన్నా పెద్ద వయసున్న అంకుల్ తో ఎఫైర్ పెట్టుకుంది అన్నదే ఆ రూమర్. ఆ అంకుల్ వయస్సు 50 సంవత్సరాలు పైనే అంటున్నారు. ఈ వయసులో అంత పెద్ద అంకుల్ తో ఎఫైర్ పెట్టుకోవడం అవసరమా అన్న సెటైర్లు కూడా ఆమెపై పేలుతున్నాయి. మరి ఈ వార్తల్లో అసలు నిజం ఏంటో వాళ్లకే తెలియాలి.
Movies50 ఏళ్ల అంకుల్‌తో ఉదయ్‌కిరణ్ హీరోయిన్ ఎఫైర్...?
50 ఏళ్ల అంకుల్‌తో ఉదయ్‌కిరణ్ హీరోయిన్ ఎఫైర్…?
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- hero uday kiran
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- nuvvu nenu
- Nuvvu Nenu movie
- social media
- Sriram movie
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- Uday Kiran
- very useful news
- viral news
Previous articleనైజాం… ఆంధ్రా ప్లేస్ ఏదైనా పుష్ప గాడి రూల్ తగ్గేదేలే… !