Moviesహిందీలో ' పుష్ప 2 ' లేటెస్ట్ వ‌సూళ్లు... దిమ్మ‌తిరిగి పోయే...

హిందీలో ‘ పుష్ప 2 ‘ లేటెస్ట్ వ‌సూళ్లు… దిమ్మ‌తిరిగి పోయే లెక్క‌లు..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా.. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపుతూ దూసుకుపోతోంది. ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా టోటల్ ఇండియా వైడ్‌ గా భారీ వ‌సూళ్లు కొల్లగొడుతుంది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వ‌సూళ్లు అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక హిందీ వర్షన్ లో ఐదు రోజుల్లో సుమారు రు. 340 కోట్ల నెట్‌ వసూళ్లు అందుకుందిPushpa 2 cast with photo | Meet the hidden gems stealing the show alongside  Allu Arjun | Pushpa 2 cast, trailer | Telugu News - News9liveపుష్ప 2 ఆరవ రోజు కూడా సాలిడ్ నెంబర్స్ నమోదు చేసింది. ఆరో రోజు పుష్ప 2 హిందీలో రు. 339 కోట్ల నెట్‌ వసూళ్లు అందుకుంది. మొత్తం ఆరు రోజుల్లో పుష్ప 2 రు. 36 కోట్ల మార్క్ క్రాస్ చేసి ఇప్పుడు ఏకంగా రు. 375 కోట్ల క్లబ్ లోకి చేరి రు. 400 కోట్ల దగ్గరికి వచ్చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా… శ్రీలీల స్పెషల్ స్ట్రాంగ్ లో నటించింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రు. 1065 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news