Moviesఅబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ..మళ్లీ అలాంటి పని చేయబోతున్న వెంకటేష్ .....

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ..మళ్లీ అలాంటి పని చేయబోతున్న వెంకటేష్ .. క్రెడిట్ మొత్తం మన అనిల్ రావిపూడిదే..!

వెంకటేష్ ..ఇప్పుడంటే పెద్దగా జనాలు ఈయనను పట్టించుకోవడం లేదు.. కానీ ఒకప్పుడు జనాలు ఏ రేంజ్ లో వెంకటేష్ ని పొగిడేసేవారో..వెంకటేష్ నటించిన సినిమాలను ఆదరించేవారో మనకు తెలిసిందే ..ఫ్యామిలీ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ ను థియేటర్స్ కు తీసుకొచ్చిన ఘనత వెంకటేష్ దే అని చెప్పాలి . కాగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వెంకటేష్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . వెంకటేష్ లాస్ట్ గా నటించిన సినిమా సైంధవ్..

ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . ఏదో హిట్ అందుకుంటాడు వెంకటేష్ అని ఆశపడిన అభిమానులకు నిరాశ మిగిల్చింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఇప్పుడు వెంకటేష్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ వైరల్ గా మారాయి .సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు .. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో ఎఫ్2 ఎఫ్3 సినిమాలు వచ్చాయి. రెండు కూడా బిగ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి . ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది .

కాగా ఇప్పుడు ఈ సినిమాలో వెంకటేష్ చేత లిప్ లాక్ సీన్స్ లో నటింపజేయాలి అనుకుంటున్నాడట అనిల్ రావిపూడి . సినిమాలోని కధా- కంటెంట్ ఆధారంగా చాలా హెల్తీగా ఉండే ఫన్నీ సీన్స్ లో.. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా సరదాగా మాట్లాడుకుంటారు ..అలాంటి సీన్స్ ని కూడా చూపించబోతున్నారట.. సీనియర్ హీరో స్టేటస్ వచ్చాక ఇలా లిప్ లాక్ సీన్స్ లో నటించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు జనాలు . అయితే ఈ రోజుల్లో ఇలాంటివంతా కామన్ అని.. అది కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అయితే చాలా చాలా ఫన్నీగా చూపిస్తాడు అని ..ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . చూద్దాం మరి వెంకటేష్ తీసుకునే ఈ నిర్ణయం ఆయనకు ప్లస్ గా మారుతుందో ..? మైనస్ గా మారుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news