Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న శ్రీలీల బాత్రూం ఫొటోస్.. ఇంత అరాచకం...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శ్రీలీల బాత్రూం ఫొటోస్.. ఇంత అరాచకం ఏంట్రా బాబు..!

శ్రీ లీల .. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ హీరోయిన్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు . తన టాలెంట్ తో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా శ్రీ లీల ట్రెడిషనల్ వేర్ లోను.. మోడ్రన్ వేర్ లోను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. గుంటూరు కారం సినిమాలో నటించిన తర్వాత శ్రీ లీల ఎలాంటి హ్యూజ్ ట్రోలింగ్ ఎదురుకున్నిందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .

అయితే ఆ ట్రోలింగ్ నుంచి బయటపడడానికి చాలానే కష్టపడింది . రకరకాల ట్రెండీ ఫోటోషూట్స్ చేసి తన పేరుని మళ్లీ ఇండస్ట్రీలో యధావిధిగా మారు మ్రోగిపోయేలా చేసుకుంది. అయితే ఫైనల్లీ శ్రీలీల తను అనుకున్న విషయంలో సక్సెస్ అయింది. మళ్ళీ తెలుగులో ఆఫర్స్ దక్కించుకుంటుంది . ఇప్పటికే అమ్మడు తెలుగులో కొత్తగా రెండు సినిమాలకు సైన్ చేసింది . ఇలాంటి మూమెంట్లోని శ్రీలీల మరింత రెచ్చిపోయింది .

రకరకాల ట్రెండీ ఫోటోషూట్స్ చేస్తూ ఈసారి ఏకంగా బాత్రూంలో దిగిన ఫొటోస్ షేర్ చేసింది. బాత్రూంలో అద్దం ముందు వయ్యారాలు వలకబోస్తూ శ్రీ లీల షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఆ చిన్ని డ్రెస్ లో శ్రీ లీల భారీ అందాలు అస్సలు దాచలేకపోయింది . దీంతో కుర్రాళ్ళు నాటి నాటీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీలీల డేర్ నెస్ చూస్తుంటే తెగించేసిందనే చెప్పాలి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news