Moviesవామ్మో..ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ..లాస్ట్ మినిట్ లో "కల్కి"పై...

వామ్మో..ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ..లాస్ట్ మినిట్ లో “కల్కి”పై రాజమౌళి స్పందించడానికి కారణం అదేనా..? ఏం ప్లాన్ రా సామీ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే విధంగా చర్చించుకుంటున్నారు రెబెల్ ఫాన్స్ . ఇన్నాళ్లు రాజమౌళి కల్కి సినిమా గురించి ఏ విధంగా స్పందించలేదు . అసలు ప్రభాస్ కెరియర్ ఇలా మలుపుతిరిగింది అంటే కారణం రాజమౌళినే.. ఆయన డైరెక్షన్లో నటించిన సినిమాలు హిట్ అవ్వడం కారణంగానే ఈ విధంగా పాపులారిటీ క్రేజ్ సంపాదించుకున్నారు.. కొన్ని సినిమాలకి ప్రమోషన్స్ కూడా రాజమౌళినే చేయడం గమనార్హం. అయితే కల్కి సినిమా విషయంలో మాత్రం హ్యాండ్ ఇచ్చేశాడు రాజమౌళి అంటూ తెగ ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ కి బ్రేక్ చెబుతూ రాజమౌళి కల్కి సినిమా గురించి ట్వీట్ చేశాడు.

కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పై అదే విధంగా అమితాబచ్చన్ – దీపికా పదుకొనే లుక్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు . రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి సెకండ్ ట్రైలర్ గురించి రాజమౌళి ట్విట్ చేశాడు . ఈ క్రమంలోనే రాజమౌళి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని డార్లింగ్.. దీపికా పదుకొనే ..అమితాబచ్చన్ జి పర్ఫామెన్స్ కేక .. అదేవిధంగా కమలహాసన్ గారు ఎప్పుడు తనలోని స్పెషల్ టాలెంట్ ను బయటపెడుతూ ఉంటారు అని ఓ రేంజ్ లో ప్రశంసించారు .

అయితే ఇన్నాళ్లపాటు రాజమౌళి కల్కి సినిమాపై స్పందించకుండా సినిమా మరో ఐదు రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగా స్పందించడానికి బిగ్ రీజన్ ఉంది అంటున్నారు రెబల్ ఫ్యాన్స్ . రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాపై మాట్లాడిన మాట్లాడకపోయినా అది న్యూస్ గానే మారుతుంది. అది సినిమాకి ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొస్తుంది . అంతేకాదు ఇన్నాళ్లు రాజమౌళి ఎందుకు స్పందించలేదు..? స్పందించలేదు ..? అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి . ఇప్పుడు అదే రాజమౌళి స్పందించడంతో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి . ఈ స్ట్రాటజీతోనే నాగ్ అశ్వీన్ ముందుకు వెళ్ళాడు అని ..కల్కి సినిమా ప్రమోషన్స్ ని మలుపు తిప్పే విధంగా రాజమౌళి ట్వీట్ ఉంది అని రాజమౌళి స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు ఫ్యాన్స్ . మొత్తానికి కల్కి సినిమా హాష్ ట్యాగ్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news