Moviesఓరి దేవుడోయ్ : ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రష్మిక అలాంటి...

ఓరి దేవుడోయ్ : ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రష్మిక అలాంటి కండిషన్ పెట్టిందా..? మరీ ఓవర్ చేస్తుందే..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫుల్ రెచ్చిపోతున్నారు . ఎలా అంటే ఒకప్పుడు స్టార్ హీరోస్ హీరోయిన్లతో నటించడానికి కండిషన్స్ పెట్టేవారు . కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.. హీరోయిన్స్ నే హీరోలతో నటించడానికి కండిషన్స్ పెడుతున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న కొందరు హీరోయిన్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఉండే హీరోలకి కూడా కండిషన్స్ పెడుతున్నారు. దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు .

తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత వార్ 2 సెకండ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు . ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకు రాబోతున్నాడు . కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ పై అందరి కళ్ళు ఉన్నాయి.

ఈ సినిమాలో రష్మిక మందన్నా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అయితే రష్మిక మందన్నా ఈ సినిమా కోసం క్రేజీ కండిషన్ పెట్టిందట . ఈ సినిమాలో డీ గ్లామరస్ లుక్ లో కనిపించను అంటూ చెప్పేసిందట . ఆల్రెడీ పుష్ప ..పుష్ప 2 లో బ్యాక్ టు బ్యాక్ డీ గ్లామర్ లుక్స్ లోనే కనిపించాను . మళ్లీ అలాగే కనిపిస్తే జనాలకి బోర్ కొడుతుంది అంటూ తెగేసి చెప్పిందట . అంతేకాదు ఈ సినిమా కోసం దాదాపు 7 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. జనరల్గా రష్మిక మూడు – నాలుగు – ఐదు కోట్లు మాత్రమే తీసుకుంటుంది . అయితే పాన్ ఇండియా లెవెల్ సినిమా కావడం ..న్టీఆర్ పక్కన పెర్ఫార్మెన్స్ కావడం క్రేజ్ తో పాటు డబ్బులు కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తుందట . అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news