Moviesఆ పని చేసి అందరికీ షాక్ ఇచ్చిన ప్రేమలు బ్యూటీ మమిత...

ఆ పని చేసి అందరికీ షాక్ ఇచ్చిన ప్రేమలు బ్యూటీ మమిత బైజు.. చించిపడేసిందిరోయ్(వీడియో)..!

సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది ..విశాలమైనది .. ఎంతలా అంటే స్టార్ హీరోయిన్స్ కాకపోయినా సరే ఎవరైనా అమ్మాయి వాళ్ళకి నచ్చితే జనాలు బాగా లైక్ చేస్తారు ..ఎంకరేజ్ చేస్తారు .. రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మమిత బైజు పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే . కేరళ బ్యూటీ నే అయినప్పటికీ తెలుగులో మాత్రం బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ప్రేమలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మమిత బైజు..

తెలుగులో ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తుంది.. అంటేనే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ క్యూట్ నటనకు ఎక్స్ప్రెషన్స్ కు జనాలు ఫిదా అయిపోయారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఫిదా అయిపోయారు అంటే ఆమె నటన టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు .. ఇప్పుడిప్పుడే తెలుగులో అదేవిధంగా వేరే భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటుంది .

ఇలాంటి క్రమంలోనే స్టార్ డమ్ పెరిగిపోవడంతో యాడ్స్ లో కూడా నటిస్తుంది . మలయాళం ఆడ్లో నటించింది రీసెంట్గా మమితాబైజు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకపక్క సినిమాలు మరొకపక్క యాడ్స్ మమిత బైజు ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పొచ్చు . ఆమె నటించిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. మరెందుకు ఆలస్యం ఆ ఆకట్టుకుంటున్న మమితా బైజు న్యూ యాడ్ వీడియో మీరు కూడా చూసేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news