Moviesహవ్వ..హవ్వ.. కోడలు కావాల్సిన హీరోయిన్ తో మామ రొమాన్స్.. ఇది ఎక్కడి...

హవ్వ..హవ్వ.. కోడలు కావాల్సిన హీరోయిన్ తో మామ రొమాన్స్.. ఇది ఎక్కడి అరాచకం రా బాబు..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలో ట్రెండ్ అవుతూ ఉంటాయి . అయితే అలా ట్రెండ్ ట్రోలింగ్కి గురయ్యే వార్తలు నిజం అని నమ్మడం కరెక్ట్ కాదు.. అయితే కొన్ని కొన్ని సార్లు అలా ట్రోలింగ్కి గురయ్యే వార్తలు కూడా నిజమని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది . సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని సిచువేషన్ నెలకొంటున్నాయి . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.

అందాల ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల నాగార్జున నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది . దీనితో అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు . మనకు తెలిసిందే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . అక్కినేని నాగచైతన్య – శోభితని ప్రేమిస్తున్నాడు అని .. పరోక్షకంగా శోభిత పెట్టే పోస్టులు ద్వారా తెలుస్తుంది .

అంతేకాదు శోభిత త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఇలాంటి క్రమంలోనే నాగర్జున 100వ సినిమాలో అక్కినేని నాగార్జున సరసన శోభిత ధూళిపాళ కూడా నటించబోతుంది అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కోడలు కావాల్సిన హీరోయిన్తో రొమాన్స్ నా..? ఇదెక్కడి అరాచకం రా బాబు అంటూ మండిపడుతున్నారు అభిమానులు. మరి కొందరు తమదైన స్టైల్ లో క్యూట్ నాటి రిప్లై ఇస్తున్నారు. మన్మధుడు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news