Moviesగుట్టు చప్పుడు కాకుండా పెళ్లి పనులు స్టార్ట్ చేసుకుంటున్న తెలుగు హీరో.....

గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి పనులు స్టార్ట్ చేసుకుంటున్న తెలుగు హీరో.. గెట్ రెడీ రా ఫ్యాన్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి పనులు స్టార్ట్ చేశారా ..? అంటే అవునన్నా సమాధానం వినిపిస్తుంది . ప్రభాస్ పెద్దమ్మ ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని రెబెల్ అభిమానులకు మాట ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రభాస్ మాత్రం తన పెళ్లిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు.

అసలు తన పెళ్లికి సంబంధించిన ప్రస్తావనే ఎత్తలేదు . కానీ రీసెంట్గా ఆయన ఇటలీలో ఓ పెద్ద బంగ్లా కొన్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అంతేకాదు గతంలో లండన్ లోను ఓ ఇల్లు కొనుక్కున్నాడు ప్రభాస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . తనకు ఇష్టమైన ఫామ్ హౌస్ కూడా ఏకంగా వంద కోట్లు ఖర్చుపెట్టి కట్టించుకున్నాడు. అయితే ప్రభాస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ లైఫ్ లో సెటిలైపోవడానికి ట్రై చేస్తున్నాడు అని బ్యాక్ గ్రౌండ్ లో ఎవరికి తెలియకుండా తన పెళ్లి పనులు సైతం చకచగా పూర్తి చేసుకుంటున్నాడు అని ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్క శెట్టి నే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త బాగా బాగా వైరల్ అవుతునాయ్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ప్రభాస్ నోటి నుండి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వింటాము అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news