Moviesచరణ్-తారక్-ప్రభాస్-బన్నీ లాంటి స్టార్ హీరోలు .. అనుపమ పరమేశ్వరన్ కు సినిమా...

చరణ్-తారక్-ప్రభాస్-బన్నీ లాంటి స్టార్ హీరోలు .. అనుపమ పరమేశ్వరన్ కు సినిమా ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణం అదేనా..?

అనుపమ పరమేశ్వరన్ .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్ .. చక్కగా ఉంటుంది.. కర్లీ హెయిర్ తో ఉంటుంది .. చూడగానే ఆకట్టుకునే రూపం.. చక్కగా నటిస్తుంది ..నవ్వుతూ హ్యాపీగా లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది .. అనుపమ పరమేశ్వరణ్ గురించి ఏ అభిమానిని అడిగినా ఎవ్వరిని అడిగిన ఇదే విషయాలు చెప్పుకొస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు అనుపమ పరమేశ్వరణ్ గురించి అడిగితే మాత్రం ..వామ్మో ఆమె టూ హాట్ ..టూ బోల్డ్.. ఫుల్ బరితెగించేసింది ..

ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు . దానికి కారణం తాజాగా ఆమె నటించిన టిల్లు స్క్వేర్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో ఫుల్ బోల్డ్ పాత్రలో రెచ్చిపోయింది . క్యారెక్టర్ పరంగా మంచి సీన్స్ పడ్డ కూడా కొన్ని కొన్ని సీన్స్ లో హద్దులు మీరి పోయింది .. ఆ సీన్స్ ఇప్పటికి అనుపమ పరమేశ్వరన్ ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అనుపమ పరమేశ్వరణ్ తన కెరియర్ లో మంచి మంచి హిట్స్ అందుకుంది.

కానీ ఇప్పటివరకు బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. చరణ్ – తారక్ – ప్రభాస్ – బన్నీ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలలో ఒక్క అవకాశం కూడా అనుపమ పరమేశ్వరన్ అందుకోకపోవడం గమనార్హం. అయితే అనుపమ పరమేశ్వరన్ హైట్ కి ఈ హీరోల హైట్ కి ఏ మాత్రం మ్యాచ్ కాదని అదే విధంగా వాళ్ళ సినిమాలో కంటెంట్ కి అనుపమ అసలు సూట్ అవ్వదు అని ..ఆ కారణంగానే ఈ హీరోయిన్ ని జనాలు పట్టించుకోవడం లేదు అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి హిట్ కొట్టినా సరే హిట్ అయ్యే సినిమాలలో మాత్రం నటించే ఛాన్స్ దక్కించుకోలేక పోతుంది ..ఈ మలయాళీ ముద్దుగుమ్మ .. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news