Moviesఆ హీరోయిన్ ప్రభాస్ కి సిస్టరా..? తల్లి షాకింగ్ కామెంట్స్ కి...

ఆ హీరోయిన్ ప్రభాస్ కి సిస్టరా..? తల్లి షాకింగ్ కామెంట్స్ కి రెబల్ ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆరడుగుల అందగాడు ప్రభాస్.. రెబల్ హీరో ..పాన్ ఇండియా స్టార్ గా పబ్లిసిటీ సంపాదించుకున్న ప్రభాస్ ను ఏ ముద్దుగుమ్మ కూడా అన్నగా ఫీల్ అవ్వదు . అది అందరికీ తెలిసిందే . అయితే ప్రభాస్ తల్లి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి. ప్రభాస్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ తో కెమిస్ట్రీ అయితే వావ్ సూపర్ కుమ్మి పడేసాడు అని చెప్పాలి. అయితే ప్రభాస్ తల్లిని ఓ సరదాగా ఇంట్లో వాళ్లు ..”ప్రభాస్ పక్కన ఏ హీరోయిన్ బాగా సూట్ అవుతుంది అని ప్రశ్నించగా ..హీరోయిన్ త్రిష అంటూ ఆన్సర్ చెప్పిందట “. అంతేకాదు హీరోయిన్ దీక్షాసేధ్ – ప్రభాస్ లను చూస్తే ఆమెకు ప్రభాస్ కి సిస్టర్ లా ఉంటుంది అని అనిపిస్తుందట.

“ఆ హైట్.. ఆ వెయిట్.. ఆ బాడీ కట్ అవుట్.. అంతా ప్రభాస్ కి దగ్గర దగ్గర పోలికలు ఉంటాయని ప్రభాస్ కి సిస్టర్ల ఉంది ఈమె అని ..అనుకోకు తప్పదు అని ప్రభాస్ అమ్మగారు చెప్పుకొస్తూ ఉంటారట”> ఈ విషయం తెలుసుకున్న రెబల్ హీరో ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు . దీక్షాసేధ్ ప్రభాస్ కి సిస్టర్ ని చేసేసావా ఆంటీ “అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు.

ఈ సినిమాతో మరో సంచలన హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు డార్లింగ్ ప్రభాస్. అంతేకాదు నెక్స్ట్ ప్రభాస్ ఖాతాలో ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమాలు కావడం గమనార్హం. ఇక రానున్న రోజుల్లో ప్రభాస్ హవా మామూలుగా ఉండదు అంటున్నారు అభిమానులు. చూద్దాం ప్రభాస్ సినిమాలు ఎలాంటి హిట్ అందుకుంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news