Moviesపేరులో అది ఉంటే వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోవాల్సిందేనా.. నెక్స్ట్ టార్గెట్...

పేరులో అది ఉంటే వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోవాల్సిందేనా.. నెక్స్ట్ టార్గెట్ ఆ హీరోయిన్ నేనా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాం . రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా హైలైట్ గా మారింది. ఏ హీరోయిన్ పేరులో అయితే ఎస్ అన్న పదంతో స్టార్ట్ అవుతుందో ఆ హీరోయిన్ కెరియర్ ధమాల్ అంటూ పడిపోతుంది అని ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయిన హీరోయిన్స్ కెరియర్ మొదట్లో ఫుల్ సక్సెస్ గా వెళ్ళిపోతుందని ..ఆ తర్వాత డమాల్ అంటూ పడిపోతుంది అని ..కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రూవ్ చేస్తున్నారు.

సావిత్రి : ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి ఎంత పెద్ద స్టార్ స్టేటస్ అనుభవించిందో అందరికీ తెలిసిందే. ఆఖరి రోజుల్లో ఆమె ఎలాంటి దీనమైన స్థితిలో మరణించిందో కూడా తెలిసిందే.

సౌందర్య: ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆల్మోస్ట్ అందరి హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంది . అందరి దగ్గర శభాష్ మంచి అమ్మాయి అనిపించుకుంది. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది .

సమంత : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత కెరియర్ స్టార్టింగ్ లో ఏ రేంజ్ లో ఇండస్ట్రీ ని ఏ లేసిందో మనకు తెలిసిందే . ఆ తర్వాత సమంత కెరియర్ ఎలా మారిపోయిందో కూడా మనకు తెలుసు . ఇప్పుడు ఇదే లాజిక్ ని అప్లై చేస్తూ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ కెరియర్ కూడా నాశనం కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆమె మరి ఎవరో కాదు శ్రీ లీల .. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన శ్రీ లీల కెరియర్ ఇప్పుడు ఏ రేంజ్ లో పడిపోయిందో మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ గా బూతు పదాలతో కూడా ట్రోల్ చేస్తున్నారు . ఒకవేళ ఈ లాజిక్ నిజంగా కరెక్ట్ అయితే మాత్రం శ్రీలీల కెరియర్ ఇక కోలుకోలేదు అని అంటున్నారు జనాలు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news