Moviesటిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ: ముద్దులు-హగ్గులు-నాక్కోడాలు ..అలాంటి మగాళ్లకు తప్పక్క చూడాల్సిన...

టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ: ముద్దులు-హగ్గులు-నాక్కోడాలు ..అలాంటి మగాళ్లకు తప్పక్క చూడాల్సిన సినిమా..!

కోట్లాదిమంది యంగ్ స్టర్స్ ఎంతో ఈగర్ గా .. ఆశగా వెయిట్ చేసిన టిల్లు స్క్వేర్ సినిమా కొద్దిసేపటికి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . మొదటి నుంచి అనుకున్నట్టే ఈ సినిమాపై జనాలు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారో.. అంతకు డబుల్ రేంజ్ లో నాటినెస్ రొమాన్స్ సినిమాలో ఉండేలా చేశాడు డైరెక్టర్ రామ్. అంతేకాదు ఈ సినిమాకి హైలెట్ పెర్ఫార్మెన్స్ అనుపమది అనే చెప్పాలి .. రాధిక క్యారెక్టర్ లో నటించడం కాదు జీవించేసింది.

డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి నటించిన రాధిక కంటే ఈ రాధిక టూ హాట్ గా టు సెక్సీగా కూడా ఉంది అంటూ కుర్రాళ్ళు నాటి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు అనుపమ తన కెరీర్ లో చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు .. ఈ సినిమాలో చేసిన పాత్ర మాత్రమే మరొక ఎత్తు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . ఆ బోల్డ్ రొమాన్స్ లిప్ లాక్స్.. బెడ్ సీన్స్ వామ్మో చూస్తే అనుపమ ఫ్యాన్స్ కు కడుపు రగిలి పోవాల్సిందే .

సిద్దు జొన్నలగడ్డ కూడా తన నటనను ఏమాత్రం తగ్గనీకుండా డీజె టిల్లు సినిమాలో ఎలా నటించాడో.. అంతకు డబల్ రేంజ్ లో ఈ సినిమాలో నటించాడు . కేవలం ఆయన ఇచ్చిన పాత్రకు ఆయన న్యాయం చేయడానికి ఇలా నటించాడు అని స్క్రీన్ పై ఆయన పెర్ఫార్మన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు.. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో నాగవంశీ నిర్మించిన టిల్లు స్క్వేర్ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది .

అంతేకాదు ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా బాగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news