Moviesధనుష్ తో నటించిన హీరోయిన్స్ అందరి పరిస్థితి ఆఖరికి అంతే.. మీరు...

ధనుష్ తో నటించిన హీరోయిన్స్ అందరి పరిస్థితి ఆఖరికి అంతే.. మీరు గమనించారా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సెంటిమెంట్లు భలే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ రకరకాల సెంటిమెంట్స్ ని క్రియేట్ చేస్తూ కూడా ఉంటారు . తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్ సినిమాలో ఏ ముద్దుగుమ్మ అయితే హీరోయిన్గా నటిస్తుందో ఆ తర్వాత ఆ ముద్దుగుమ్మ కెరియర్ బ్లాస్ట్ అయిపోతుంది అంటూ ఓ సరి కొత్త ప్రచారం ఊపొందుకుంది.

ధనుష్ సినిమాలో ఇప్పటివరకు నటించిన హీరోయిన్స్ అందరి విషయంలోనూ ఇదే జరిగింది అంటూ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . గతంలో ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే ఆ తర్వాత అమలాపాల్ క్రేజ్ పడిపోయింది . సినిమా సూపర్ డూపర్ హిట్ .. కానీ అమలాపాల్ క్రేజ్ మాత్రం ఎందుకో పడిపోయింది . ఆ తర్వాత సంయుక్త మీనన్ – సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ తో ధనుష్ నటించిన కూడా అలాంటి పరిస్ధితినే ఫేస్ చేశారు.

సాయి పల్లవి – సంయుక్త కూడా అలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు . సాయి పల్లవి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది . మళ్లీ ఇప్పుడు ఇప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వడానికి చూస్తుంది . సంయుక్త మీనన్ అయితే ఏకంగా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఈ సరికొత్త సెంటిమెంట్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ధనుష్ సినిమాలో నటించిన ఏ హీరోయిన్ అయినా సరే కెరియర్ ఢమాల్ అనాల్సిందేనని .. అది ఎంత పెద్ద క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినా సరే అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news