Movies"ఆ ఒక్క విషయంలోనే నాకు నాగార్జునకి ఎప్పుడు గొడవ"..ఇన్నాళ్లకు అసలు విషయాని...

“ఆ ఒక్క విషయంలోనే నాకు నాగార్జునకి ఎప్పుడు గొడవ”..ఇన్నాళ్లకు అసలు విషయాని బయటపెట్టిన అమల..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న అమల – నాగార్జున ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది ఈ జంట. తనదైన స్టైల్ లో ఇప్పటికీ సినిమాలో నటిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు అక్కినేని నాగార్జున. రీసెంట్గా నా సామిరంగా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు .

కాగా ఈ మధ్యకాలంలో అమల ఎక్కువగా ఇంటర్వ్యూ లు ఇస్తూ కనిపిస్తుంది. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఫస్ట్ టైం వారి దాంపత్య జీవితం గురించి బయట పెట్టింది అమల . “అమలా మాట్లాడుతూ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు కామన్ ..మా మధ్య కూడా అలాంటి చిన్న చిన్న గొడవలు కామన్ గానే వస్తూ ఉంటాయి”..

“అయితే ఒక విషయంలో మాత్రం మాకు ప్రతిసారి గొడవ జరుగుతుంది ..నేను ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు భయపడిపోతాను.. వెనకడుగు వేస్తాను.. అప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు అంటూ నాకు సపోర్ట్ చేసి మాట్లాడతాడు నాగార్జున ..నేను చెయ్యలేను అంటూ చెప్పేస్తాను ..కానీ నాగర్జున మొండిగా నా దగ్గర నేను చేయాలి అనుకున్న పనులు చేయిస్తాడు ..ఈ విషయంలో మాకు ఎప్పుడూ గొడవలు వస్తూనే ఉంటాయి ” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news