Moviesఆ విషయంలో కొరటాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ పండగ...

ఆ విషయంలో కొరటాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారుగా..!!

“దేవర”.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . టాలీవుడ్ లో ఆమెకు ఇదే డేబ్యూ సినిమా కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

దేవర సినిమాను కావాలనే బ్యాక్ గ్రౌండ్ నుంచి తొక్కేయడానికి చూస్తున్నారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సర్వసాధారణమైన ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోని కూడా ఇలా టార్గెట్ చేస్తారా..? అన్నది అభిమానులకి మింగుడు పడడం లేదు . ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ అయ్యేలా చేశారు . ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో డీప్ గా హర్ట్ అయ్యారు . అయితే ఇప్పుడు మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట .

అయితే బ్యాగ్రౌండ్ లో కొన్ని దుష్ట శక్తులు దీన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడట. దీంతో ఎన్టీఆర్ కొరటాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట . ఎవరు ఏమనుకున్నా ఎవరు హర్ట్ అయినా ఎవరికీ ఇబ్బంది కలిగిన.. మే 20 దేవర నుంచి ఆ స్పెషల్ సాంగ్ రిలీజ్ అవ్వాల్సిందే అంటూ తెగేసి చెప్పేసాడట .. ఆ పనిలోనే ఇప్పుడు టీం బిజీ బిజీగా నిమగ్నమైపోయిందట . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . పోనీలే సినిమా రిలీజ్ కాకపోయినా మే 20న స్పెషల్ సాంగ్ అయినా రిలీజ్ చేయబోతున్నారు అదే ఆనందం అంటూ సరిపెట్టుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news